About 4 channels for "సాంప్రదాయక"

Searched among 17,434,971 Youtube Channels in global.
Subscribers
10K-50K50K-100K100K-200K200K-500K500K-1M1M+2M+
-
Views/7days
10K+50K+100K+200K+500K+1M+
-
Super Chat
$5,000+$10,000+$50,000+
-
Live Viewers
1K+3K+5K+10K+20K+30K+
-
Last promotion
Past 7 daysPast 15 daysPast 30 daysPast 180 daysBefore past 30 days
Country
United StatesSouth KoreaJapanTaiwanIndonesiaViet NamIndia
Relevance
Like/Views1.4%
Last Updated6 months ago

సనాతన ధర్మము

"సనాతన ధర్మము" ( దేవనాగరి : सनातन धर्म , అంటే "శాశ్వతమైన ధర్మం ", లేదా "శాశ్వతమైన క్రమం") అంటే అత్యంత ప్రాచీన హిందూ ధర్మముగా ప్రస్తావన చేసే ఆత్మిక మరియు సాంప్రదాయక నిర్దేశాలతో మరియు సనాతన తత్వములతో ఉండే మతముగా గుర్తించబడేది. ఇది భారతీయ ఉపమానపు సాహిత్యం, చరిత్ర, సాంప్రదాయాలు, భావనలను అందిస్తుంది. సనాతన ధర్మముని ముఖ్య భావనలు కర్మ, ధర్మ, మోక్ష, కర్మాచరణ, పునర్జన్మ, అహంకారముల నుండి ముక్తి యొక్క స్వరూపాన్ని అందిస్తాయి. సనాతన ధర్మములో హిందూ దేవాలయాలు, ప్రాధాన్యములు, ఆచరణలు, మంత్రాలు, యోగాభ్యాసము, ధార్మిక పుస్తకాలు, మతవాద సమీకరణలు, అనేక సంప్రదాయాలు, దర్శనాలు మరియు సిద్ధాంతాలు, హిందూ దేవుళు మరియు దేవతల వివరణ ఉంటుంది. సనాతన ధర్మములో కొన్ని ప్రధాన విశేషాలు ఉన్నాయి: 1. ధర్మం మరియు నీతిని పాటు ఆచరణను గురించి ఉండడం. 2. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతం. 3. భగవంతుడు మరియు దేవతలు. 4. యోగ మరియు ధ్యాన విధానాలు. 5. ఆలయాలు, పూజలు, మరియు వ్రతములు. 6. శాస్త్రములు మరియు గ్రంథములు. 7. నేచురాన్ని మరియు జీవాల మధ్య అనేక సంబంధాలు. 8. వేదాలు, ఉపనిషత్తులు (108), ఇతిహాసాలు (మహాభారతం, రామాయణం), పురాణాలు.
  • 1.3K subscribers,
  • 0 videos

Saritha's Kitchin

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. కర్నాటక, తమిళనాడులలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు. ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం తెలుగు వారు విస్తృతంగా వ్యాప్తికి నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ లో పండే ముఖ్యమయిన పంటలయిన వరి, మిరప పంటలు ప్రస్ఫుటంగా ఈ వంటల్లో కనిపిస్తాయి. చాలా వరకూ సాంప్రదాయక వంటలు బియ్యం ఇంకా మిరప వాడకంతోనే అధికంగా చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమయినా, మాంసాహారమయినా, లేక చేపలు (ఇతర సముద్ర జీవాలు) ఆధారిత ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు, చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.
  • 1.4K subscribers,
  • 0 videos

SRI RAM VILLAGE AGRICULTURE

SRI RAM village agriculture| రైతులు చాల వెనకబడి వున్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలన్న , రైతు రాజు కావాలన్న సాంప్రదాయక పంటలైన వరి, జోన్న, కంది, మొక్కజోన్న మొదలైన పంటలతో పాటు వాణిజ్య పంటలైన శ్రీ గందం , ఎర్ర చందనం, అగర్ వుడ్,మలబారు వేప మొదలగు పంటలు కూడా సాగు చేస్తే అదిక లాబాలు వచ్చి రైతు రాజు కాగలడు. ఒక రైతు గా సాటి రైతుల ని ఆర్థికంగా ఎదగడానికి నాకు చేతనైన,తోచిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాను. మికు ఎలాంటి సమాచారం కావాలన్నా నా whatsapp నంబరు కు msz చేయండి 7601053009 thank you all | agriculture | sri ram village agriculture.|
  • 14K subscribers,
  • 0 videos