About 285 channels for "జీవిత"

Searched among 17,439,558 Youtube Channels in global.
Subscribers
10K-50K50K-100K100K-200K200K-500K500K-1M1M+2M+
-
Views/7days
10K+50K+100K+200K+500K+1M+
-
Super Chat
$5,000+$10,000+$50,000+
-
Live Viewers
1K+3K+5K+10K+20K+30K+
-
Last promotion
Past 7 daysPast 15 daysPast 30 daysPast 180 daysBefore past 30 days
Country
United StatesSouth KoreaJapanTaiwanIndonesiaViet NamIndia
Relevance

Ramya gopal kancharla

నా ఈ జీవితo కుక్కల కీ, ఆవుల కీ అoకితo 🙏🏻💝 Mail: ramyamoksha777@gmail.com
  • 228K subscribers,
  • 491 videos
Like/Views4%
Last Updated7 days ago

Telugu Trendy Trolls

Smile! If you forget how to do it, watch Telugu Trendy Trolls Videos. అందమే ఆనందం ఆనందమే జీవిత మకరంధం నవ్వండి నవ్వించండి 🙏
  • 161K subscribers,
  • 377 videos
Like/Views2.1%
Last Updateda month ago

nanduri hemamalini

పుణ్యక్షేత్రాలు, మహనీయుల చరిత్రలు, ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, పిల్లలకి మనం నేర్పవలసిన పురాణ కథలు, మన భారతదేశ చరిత్ర గురించి అసలు నిజాలు, మహర్షుల చరిత్రలు, దేశంకోసం పోరాడిన ఎందరో రాజులు చరిత్రలు అన్నీ మా ఛానెల్ లో రూపొందిస్తున్నాము. ---------------------------------------------------------------- Our motive is to pass on our cultural heritage to the coming generations. Come on, join us on this spiritual journey! Happy listening :) -----------------------------------------------------------------
  • 422K subscribers,
  • 790 videos
Views/7days16,075
Last Updateda month ago

PRAG Talks

మన ఛానల్ చూస్తున్న,ఆదరిస్తున్న,ప్రోత్సహిస్తున్న మీకు ఘన స్వాగతం..ఈ ఛానల్ స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు, అందరికి పనికి వచ్చే మంచి విజ్ఞానాన్ని అందించే, వినోదాన్ని పంచే వీడియోలు మీకు అందించబోతుంది.. మన ఛానల్ ని తప్పకుండా subscribe చెయ్యండి,పక్కనే ఉన్న గంటని నొక్కి all notifications నొక్కితే మన ఛానల్లో వీడియోలు upload చేసిన వెంటనే మీకు notification వస్తుంది.. మన ఛానల్ మీకు నచ్చితే మీకు నచ్చిన అందరికి మన వీడియోలు అలాగే ఛానల్ గురించి మీ facebook , whatsapp , sharechat ,twitter, instagram మరియు ఇతర మార్గాల ద్వారా మన ఛానల్ మరింత మందికి చేరువయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. For any business queries/suggestions : Please mail us - rupabuddha188@gmail.com మీ మిమిక్రీ ప్రవీణ్ & రూప
  • 473K subscribers,
  • 802 videos
Views/7days5,046
Like/Views1%
Last Updated8 days ago

Jeevithamastu

అందరికీ నమస్కారం. నేను స్వప్న. జీవితమస్తు channel కు స్వాగతం. నా జీవిత ప్రయాణంలో లో నేర్చుకున్న/నేర్చుకుంటున్న మంచి విషయాలు ఈ channel ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. తప్పకుండా channel కి subscribe చేసుకోండి. Contact email id: swapnama.online@gmail.com
  • 103K subscribers,
  • 199 videos
Views/7days33,164
Like/Views1.4%
Last Updated5 days ago

GK తెలుగు FACTS

Hi! my name is Gowtham 20/10/2022 --1K subscribers 26/10/2022--10K subscribers 11/11/2022--50K subscribers 19/03/2023--100K subscribers ఈ ఛానల్ లో మీకు తెలియని నిజాలు, గొప్ప వారి జీవిత చరిత్రలు, జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకాలు, సైన్స్, సైకాలజీ, అంతరిక్షం గురించి ఇలాంటి మరెన్నో విషయాలు GK తెలుగు FACTS యూట్యూబ్ ఛానల్ లో దొరుకుతాయి. నేను పెట్టిన వీడియో నీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు మీకు తెలియని విషయాలు అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. 🌹 Please subscribe my channel Bye bye 😞😞
  • 351K subscribers,
  • 346 videos
Like/Views1.4%
Last Updated11 days ago

Telugu badi (తెలుగుబడి)

హాయ్ ఫ్రెండ్స్ .. ఈ Telugu Badi ( తెలుగు బడి ) ఛానల్ లో Interesting Facts , మిమ్మల్ని Inspire చేసే గొప్ప వారి జీవిత చరిత్రలు, జీవితం లో ఒక్కసారైనా చదవవలసిన పుస్తకాల గురించి, సైన్స్, అంతుచిక్కని రహస్యాలు , ఆరోగ్యం , మరియు స్టాక్ మార్కెట్ ఇలా దాదాపు అన్నింటి గురించి ఈ తెలుగు బడి ఛానల్ లో తెలుసుకోవచ్చు. తెలుగు బడి ఛానల్ కి support చేసిన అందరికి ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికి మీరు ఈ ఛానల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తెలుగు బడి ఛానల్ లో upload చేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీరు పొందడానికి యూట్యూబ్ లో తెలుగు బడి ఛానల్ కి subscribe అవ్వండి. అలాగే Facebook మరియు Twitter తెలుగు బడిని ఫాలో అవ్వండి. Thank You Follow us on Telegram: t.me/telugubadi For any Business Related or Copyright Related matters Please Contact us: TeluguBadiOfficial@gmail.com
  • 2.1M subscribers,
  • 341 videos
Views/7days123,138
Like/Views4.2%
Last Updated13 days ago

SHIVA SHAKTHI

2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది. హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. ధర్మో రక్షతి రక్షితః -Shiva Shakthi
  • 570K subscribers,
  • 1.2K videos
Views/7days69,577
Super Chat$74
Like/Views8.9%
Last Updated3 days ago

Telugu Facts Lovers

Hai Friends ఈ Telugu Facts Lovers ఛానల్ లో Interesting Facts, మిమ్మల్ని Inspire చేసే గొప్ప వారి జీవిత చరిత్రలు, జీవితం లో ఒక్కసారైనా చదవవలసిన పుస్తకాల గురించి, సైన్స్, అంతుచిక్కని రహస్యాలు , ఆరోగ్యం ఇలా దాదాపు అన్నింటి గురించి ఈ Telugu Facts Loversలో తెలుసుకోవచ్చు. Telugu Facts Lovers ఛానల్ కి support చేసిన అందరికి ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికి మీరు ఈ ఛానల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. Telugu Facts Lovers ఛానల్ లో upload చేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీరు పొందడానికి యూట్యూబ్ లో Telugu Facts Lovers ఛానల్ కి subscribe అవ్వండి. అలాగే Facebook మరియు Twitterలో ఫాలో అవ్వండి. Note : This Channel Has Been Created and Running by Shaik Mohammad Akram & Konda Kiran Kumar Reddy(Partners) For Any Copyright Issues Please Contact : iamkondakiran@gmail.com
  • 444K subscribers,
  • 329 videos
Super Chat$0.2
Like/Views11.1%
Last Updated10 days ago

Sadhana Thoughts

SadhanaThoughts ఛానల్ వీక్షకులకు వందనాలు. మనం మర్చిపోతున్న మానవతా విలువలు, ధర్మం, మంచితనం, మహానుభావుల నీతి వాక్యాలు, మన సంస్కృతీ సాంప్రదాయాలు గురించిన ఎన్నో ఎన్నెన్నో మంచి విషయాలు మన SadhanaThoughts ఛానల్ లో వీడియోల రూపంలో తెలియ పరచటం జరుగుతుంది. మన ఛానల్ లోని విషయాలు, వీడియోలు మీకు నచ్చితే కామెంట్ రూపంలో తప్పక తెలియజేయగలరు. ఎన్నో మంచి విషయాల కోసం మన SadhanaThoughts ఛానల్ ని Subscribe చేసి, ప్రక్కనే ఉన్న Bell Icon 🔔 ని నొక్కండి. Channel Link: https://www.youtube.com/c/sadhanathoughts --------------------- Greetings to SadhanaThoughts channel viewers. If you like the videos of our channel, you must let us know in the form of a comment. In our SadhanaThoughts channel, many good things about the humanitarian values, dharma, goodness, moral sayings of great people, our cultural traditions are being communicated in the form of videos. Thank You All For Your Love & Support 🙏 మీ సాధన (SadhanaThoughts)
  • 276K subscribers,
  • 1.8K videos
Like/Views0.7%
Last Updated4 days ago

VIZAG OFFERS

Groceries offers || Realestate, latest news about Politics, cenema & క్రికెట్ || జీవిత సత్యాలు, సామెతలు|| ఆరోగ్య, ఆయుర్వేద & వంటింటి చిట్కాలు || చిట్టి తంత్రాలు || ఇంటి చిట్కాలు || నజరానా || మంచి మాటలు || గృహ చిట్కాలు || సరదాగా కాసేపు || ధర్మ సందేహాలు - నిత్య సత్యాలు || ఆణిముత్యలు || వాస్తు చిట్కాలు || పురాణ ప్రశ్నలు - జవాబులు.
  • 130K subscribers,
  • 3.3K videos
Super Chat$0.7
Like/Views1%
Last Updateda month ago

Bairi Naresh

బైరి నరేష్ అను నేను నా జీవిత సహచరి సుజాత కలిసి "మూఢనమ్మకాల నిర్మూలన సంఘం" స్థాపించబోతున్నాము. ఇది నూతన సంఘం. ఏ సంఘానికి అనుబంధం కాదు. ఆవిర్భావ దినం : సెప్టెంబర్ 17, 2023. త్వరలో జెండా, ఎజెండా, ప్రణాళిక, కార్యాచరణతో మీముందుకు వస్తాము. ఇది సాంస్కృతిక ఉద్యమం. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి మొదట దక్షిణ భారతదేశంలో విస్తరింప జేసి అనంతరం దేశ వ్యాప్తంగా పని చేద్దాం అనుకుంటున్నాం. లక్ష్యం: ప్రత్యామ్నాయ సంస్కృతి, నాస్తికత్వం, హేతువాదం, మానవ వాదం, శాస్త్రీయ దృక్పథం, కులమత నిర్మూలన, సమసమాజం, సామాజిక అసమానతల నిర్మూలన, సమాజ చైతన్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన నాయకత్వాన్ని పెంపొందించడం, విద్యార్థి యువతని మేల్కొలపడం.మహనీయుల స్పూర్తి, సంఘ సంస్కరణ. మా ఈ నిర్ణయం/ ఆలోచనపై మీ ఆలోచనలు, సలహాలు, సూచనలు కోరుతున్నాము. ఇట్లు మీ సోదరుడు డా. బైరి నరేష్ 7013160831 తేది: 22.07.2023
  • 204K subscribers,
  • 1.7K videos
Views/7days3,797
Like/Views6.9%
Last Updated25 days ago

Business Book

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆయా విద్యల్లో అంటే అనేక రకాల వ్యాపారాలు చేస్తున్న వారి అనుభవాలను ఈ బిజినెస్ బుక్ (Business Book) మీకు అందిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు ఆహారం కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ బిజినెస్ బుక్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. మాకు సమాచారం ఇవ్వడానికి businessbookmedia@gmail.com లేదా 8897119694 వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.
  • 116K subscribers,
  • 50 videos
Views/7days21,403
Like/Views0.5%
Last Updated2 days ago

Village facts life

జీవిత జాతక సమస్యలతో బాధపడుతూ మానసికంగా కృంగిపోయేవారికి ఈయొక్క ఛానెల్ లో వీడియోస్ ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి,సమస్యలు అనేవి మనిషి జీవితంలో సాధారణం, ఈ సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా కృంగిపోకుండా మంచి మనసుతో ఆలోచిస్తే ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది.. ప్రకృతి తల్లికి మనం మేలు చేస్తే ఆతల్లి మనకు తిరిగి అదేమేలు చేస్తుంది, ప్రకృతితల్లి ఎలాంటి మేలు చేస్తే మనకి మంచి జరుగుతుంది,ప్రాణకోటికి ఎలాంటి మేలు చేస్తే మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా ఈయొక్క వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది..ఇవన్నీ కూడా ప్రాచినకాలంలో మన పెద్దలు గురువు చేసి ఫలితాలు పొందినవి..నేను పెద్దలు గురువులు,సన్నిహితులు,శతాధక వృద్ధులు,ఉపాసకులు,మునీశ్వరులు,యతీశ్వరులు వద్ద నుండి ఎన్నో ఏళ్లుగా అడవులు చారిత్రాత్మక ప్రదేశాలు తిరిగి సేకరించిన అద్భుతమైన భారతియ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం..ప్రకృతి సేవయే ,పరమాత్ముని సేవ.........ఈవీడియోస్ అన్ని కూడా ఉపవాసంతో,ఉపాసన శక్తితో పరిహారములు చేయండి ,ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి...🙏🙏🙏
  • 420K subscribers,
  • 2.1K videos
Views/7days4,478
Like/Views2.2%
Last Updated4 days ago

Telugu People

This channel is built for Hyderabad city telangana telugu people's general information & awareness! Viewers can find all about Hyderabad telangana people's unique culture, traditions, living styles, good manners, local news, updates, various locations, unknown things, mother tongue & accent, samethalu, nudikaralu & language stories, poems, literature, spiritual quotes, home & health tips, state development & history, ts government policies, festivals, hindu & other temples, city streets, education & tutorials, funny events, universal useful things, world telangana, technical stuff, knowledge based awareness things, Great Leaders of Telangana, Telangana Movement & Politics, Geography, Recipes and Tourism of Telangana region, Bathukamma, bonala jathara events, Janapada folk songs and so on....
  • 272K subscribers,
  • 1.8K videos
Views/7days99
Like/Views0.6%
Last Updated2 months ago

KYATHI OFFICIAL

Hi friends and knowledge seekers,welcome to our Kyathi Official channel.Here we bring you the most exclusive,historical and interesting videos in Telugu,Through this channel we will share our knowledge in most sophisticated way and would love to receive your feedback through the community of subscribers. Here you can find motivational videos for success in life,famous people biography, mysterious videos,facts videos,historical videos which will be useful for students as well so stay tuned to find more interesting videos. మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వీక్షకులకు క్యాతి అఫీషియల్ తరఫున స్వాగతం.మన ఛానల్ ద్వారా ఎంతో పరిశోధన చేసి మన చరిత్ర గురించి ,మహామహుల జీవిత చరిత్రల గురించి ,అంతుచిక్కని రహస్యాల గురించి ,శాస్త్ర సాంకేతిక విషయాల గురించి,మోటివేషన్ వీడియోలు మరియు ఆసక్తి గల వీడియోలు మీకు అందించ సంకల్పించిన మాకు మీ సపోర్ట్ రూపం లో subscribe చేసి మమ్మల్ని ఎన్నో విలువైన వీడియోలు చేసే విధం గా ప్రోత్చహిస్తారని మనస్పూర్తి గా కోరుకుంటున్నాము. 1Million నీతోనే సాధ్యం సబ్స్క్రయిబ్ చేసుకో మిత్రమా..💙
  • 194K subscribers,
  • 240 videos
Like/Views2.7%
Last Updated8 days ago

telugumotivationalguru

తాళపత్ర గ్రంధాలు,గరుడ పురాణం,మంచి మాటలు,మంచి సూక్తులు మరియు జీవిత సత్యాలు ఇంకా చాలా🙏
  • 49K subscribers,
  • 204 videos
Views/7days232
Like/Views0.8%
Last Updated5 days ago

FarmerMallesh

కొన్ని కష్టాల కన్నీటి జీవితాల కోసం నా ఈ ఆరాటం - Save 1 Rupee Save One - life అనే నినాదం కోసం నా ఈ జీవిత పోరాటం...!!!
  • 63K subscribers,
  • 277 videos
Views/7days87
Like/Views3.2%
Last Updated4 days ago

Al-Quran and Islamic Studies in Telugu

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ‎ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహూ. ASSALAMU ALAIKUM WA RAHAMTHULLAHI WA BARAKATHUHU. వేగవంతంగా పరుగెడుతున్న ఈ ఆధునిక యుగంలో సమాజానికి జీవిత పరమార్ధాన్ని, జీవిత లక్ష్యాన్ని అన్ని కోణాలలో అర్ధమ్మ్యే విధంగా Al-Quran and Islamic Studies in Telugu Channel ద్వారా చెప్పే ఒక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరి సృష్టి కర్త విజయవంతం చేయాలని కోరుతూ మీ ఓ దైవ విధేయుడు Al-Quran and Islamic Studies in Telugu
  • 40K subscribers,
  • 373 videos
Views/7days2,624
Like/Views5.2%
Last Updated22 days ago

Hyndava Vani

సనాతన సాంప్రదాయ వాహిని... ధర్మ సందేహ నివృత్తి ప్రదాయిని... మీ హైందవ వాణి. ధర్మ బోధకుల జీవిత వ్యక్తిత్వదర్శి... పుణ్యక్షేత్ర దర్శన మార్గదర్శి.. మీ ఈ హైందవ వాణి. ఆలయాల రహస్యాలు, పుణ్య క్షేత్రాల వివరాలు, కారణం జన్ముల జీవిత విశేషాలు.. రామాయణభారతేతిహాసాల నీతి కథల సమాహారమైన మన హైందవ వాణి చానెల్ను సబ్స్క్రయిబ్ చేయండి. సమున్నతమైన, సమ్మోహనమైన సనాతన జీవన విధానంలోని మాధుర్యాన్ని ఆనందించేందుకు తొలి అడుగు వేయండి.
  • 27K subscribers,
  • 57 videos
Like/Views2.4%
Last Updated4 months ago